Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kamal Hassan response about Cauvery water Supreme Judgement

By   /  February 17, 2018  /  Comments Off on Kamal Hassan response about Cauvery water Supreme Judgement

    Print       Email

కావేరీ తీర్పుపై కమల్‌ రియాక్షన్‌ ఇదే

 

InCorpTaxAct
Suvidha

 

 

కావేరీ నదీ జలాల కేటాయింపుకు సంబంధించి సుప్రీం కోర్ట్ తీర్పు తమిళనాడుకి అన్యాయం జరిగిందని కమల్ హాసన్ అన్నారు. రాష్ట్ర వాటాలో రావాల్సిన 15 టి..సీల కోత పెట్టడం వల్ల తమిళనాడు రైతులు నష్టం జరుగుతుందని అన్నారు. కోర్ట్ తీర్పుపై రాజకీయ కోణంలో కాకుండా ఎవరు చేసినా సహించేది లేదని తమిళనాడు వాటా కచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు కమల్.

దశాబ్ధ కాలా వివాదానికి పరిష్కారం అంటూ కావేరీ జలాల పంపిణీ తీర్పు సుప్రీం కోర్టు ఆదేశాలు జారి చేసింది. కావేరీ జలాల్లో తమిళనాడుకి 177.25 టి.ఎం.సిలు, కర్ణాటకకు 284.75 టి.ఎం.సీలు కేటాయిస్తూ సీఏఐ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే దీని ప్రకారం తమిళనాడు వాటాలో 15 టి.ఎం.సీల కోత పడినట్టే. కర్ణాటకౌ కేటాయించిన వాటిని తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →