Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Karan and Bipasa Basu’s marriage news!

By   /  April 10, 2016  /  Comments Off on Karan and Bipasa Basu’s marriage news!

    Print       Email

Karan and bipasaఆ హీరోకు ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి

 

InCorpTaxAct
Suvidha

 

సెల‌బ్రిటీలు ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. అది పెళ్లికానీ.. విడాకాలు కానీ. ఎప్పుడు ఎవ‌రితో ఉంటారో.. ఎప్పుడు డైవ‌ర్స్ ఇస్తారో అంతుబ‌ట్ట‌దు. ఆ కోవ‌ను చెందిన హీరోనే క‌ర‌ణ్ సింగ్ గ్రోవెర్‌. ఈ హీరో ఒక‌టి కాదు… రెండు కాదు. ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి చేసుకోబోతున్నాడు. ప్ర‌ముఖ హీరోయిన్ బిపాసా బ‌స్సు.. క‌ర‌ణ్ సింగ్ గ్రోవెర్ చాలా కాలంగా వివాహం చేసుకుంటార‌ని వ‌స్తున్న రూమ‌ర్స్‌ను  నిజం చేస్తూ మూడుముళ్ల‌తో ఒక‌టి కాబోతున్నారు. ఈ నెల 30వ తేదీన ఒకటి కాబోతున్న‌ట్లు స్వ‌యంగా వారే ప్ర‌క‌టించాంచారు. ఈ విష‌యం అంద‌రితో పంచుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ హీరోయిస్  ప్రియాంక చోప్రా వీరికి ముందుగా అభినందనలు చెబుతూ ట్వీట్‌ కూడా చేసేసింది.

కాగా క‌ర‌ణ్ సింగ్ గ్రోవెర్‌.. బిపాసా బ‌స్సు ప్రేమాయ‌ణం  హరర్‌ చిత్రం ‘ఎలోన్‌’ ప్రారంభం నుంచి ప్రారంభ‌మైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కరణ్‌కు ఇది మూడో వివాహం. మొదట టీవీ న‌టి శ్ర‌ద్ధా నిగ‌మ్‌ను.. రెండోసారి జెన్నీఫ‌ర్ విన్‌గెట్‌ను పెళ్లాడాడు. ఇప్పుడు బిపాసాను వివాహం చేసుకోనున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →