Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kashmir: Terrorist Attack Army Convoy In Handwara, Three Soldiers Injured

By   /  September 7, 2016  /  Comments Off on Kashmir: Terrorist Attack Army Convoy In Handwara, Three Soldiers Injured

    Print       Email

Terrorists Attack Army Convoy in Kashmir2ఆర్మీ క్యాన్వాయ్ పై ఉగ్రదాడి..

 

InCorpTaxAct
Suvidha

 

 

జమ్మూకశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఈ సారి ఆర్మీ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకున్నారు. అకస్మాత్తుగా సైన్యం కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. బుధవారం కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన అతన్ని హెలికాప్టర్‌లో శ్రీనగర్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి జవాన్ కు చికిత్స అందిస్తున్నారు. ఇక.. దాడి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →