Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Katamaraydu’ release date update..!

By   /  March 2, 2017  /  Comments Off on ‘Katamaraydu’ release date update..!

    Print       Email

katama rayudu‘కాటమరాయుడు’ రిలీజ్ ఎప్పుడు..?

 

InCorpTaxAct
Suvidha

 

 

పవర్ స్టార్ అభిమానులు ‘కాటమరాయుడు’ చిత్రం గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి లాస్ట్ వీక్ లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గురించి మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా తేదీని కన్ఫర్మ్ చేయాలంటే మూవీ యూనిట్ ఇంకా తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని టాక్. ఇదిలాఉంటే వీఎఫ్ ఎక్స్ కంప్లీట్ కావాలంటే ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉందట. దీంతో మార్చి నెలాఖరులో రిలీజ్ చేయాలంటే ఎంతో కష్టపడితే తప్ప అయ్యే పనిలా లేదని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. అన్ని పనులను కనీసం మార్చి 15 కల్లా పూర్తి చేయగలిగితేనే సినిమా ప్రమోషన్ కి అవకాశం చిక్కుతుందని టాక్. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →