Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

KCR Speaks about Education System – Changes

By   /  March 21, 2016  /  Comments Off on KCR Speaks about Education System – Changes

    Print       Email

kcr

విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం: తెలంగాణ సీఎం కేసీఆర్

InCorpTaxAct
Suvidha

 

 

విద్యా వ్యవస్థతో పాటు.. యూపీఏ సర్కారు తెచ్చిన విద్యా హక్కు చట్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ తీసుకొచ్చిన చట్టం ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే విపక్ష సభ్యులు ఇచ్చిన మూడు వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనా చారి తిరస్కరించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వద్దంటూ టీడీపీ వాయిదా తీర్మానం, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చాయి. అలాగే వీఆర్వోల వేతనాలపై సీపీఎం కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ఈ 3 తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. యూపీఏ హయాంలో సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుందన్నారు. విద్యా వ్యవస్థ విషయంలో సమగ్ర విచారణ జరగాలని సూచించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →