Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KCR’s massive plantation programme ‘Haritha Haram is getting great response from all over the state

By   /  July 15, 2016  /  Comments Off on KCR’s massive plantation programme ‘Haritha Haram is getting great response from all over the state

    Print       Email

Telanganaఎటు చూసినా `ప‌చ్చ‌`ల హారం

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ స‌ర్కార్ చేప‌ట్టిన `హ‌రిత హారం` విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. చిన్నా..పెద్ద తేడా లేకుండా అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు  హరితహారం పథకం కిందkjరాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలనినిర్దేశించిన లక్ష్యాన్ని ఇప్పటికే దాదాపు సగానికిపైగానే అధిగమించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొక్కలు నాటిన తరువాత అషామాషీగా వ్యవహరిస్తామంటే… చెల్లదని ఇప్పటికే కేసీఆర్ తేల్చిచెప్పడంతో మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. నాటిన ప్రతి మొక్కపై నిఘా ఉంటుందని, మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యతలు ఆయా శాఖలాధికారులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో హరి తహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి ఒక్క మొక్క భావితరాలకు ఉపయోగపడే భారీ వృక్షాలుగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హరితహా రం కార్యక్రమాన్ని శాఖలవారీగా చేపట్టాలని కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. పంచా యితీరాజ్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోటి మొక్కలు నాటగా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వ ర్యంలో జంటనగరాల పరిధిలో 28 లక్షల మొక్క లను ఒకే రోజునాటిన విషయం తెలిసిందే. ఈ కార్య క్రమంలో విద్యార్థులు, యువకులు, స్వచ్చంధ సంస్థలు విరివిగా పాల్గొన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వే తర సంస్థలు కూడా మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహపూరిత వాతావరణం చేప ట్టాయి. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాట డమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి దిశా, నిర్దేశం చేశారు.  దీంతో ప్ర‌జ‌లు కూడా విరివిగా మొక్క‌లునాటుతూ ప‌లు రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →