Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KE Krishna Murthy response on Kurnool local elections..

By   /  March 22, 2017  /  Comments Off on KE Krishna Murthy response on Kurnool local elections..

    Print       Email

ke krishna murthyకర్నూలు ఎన్నికల్లో మెజార్టీ తగ్గడంపై ఆలోచిస్తున్నాం: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

 

InCorpTaxAct
Suvidha

 

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. తాము ముఖ్యమంత్రికి మొహం చూపించలేకపోతున్నామని అన్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీని దక్కించుకోలేకపోయామని అన్నారు. ఈ కారణంగా చంద్రబాబు ముందుకు రాలేక పోతున్నామని అన్నారు.ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

మెజార్టీ ఎందుకు తగ్గిందన్న విషయంపై కూలంకుషంగా చర్చిస్తున్నామని అన్నారు. తామందరం ఈ అంశంపై ఆలోచిస్తున్నామని అన్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో అంతా కలసి సమన్వయంతో పని చేస్తామన్నారు. చంద్రబాబు తనకు అతిపెద్ద పదవిని కట్టబెట్టారని అన్నారు.అతిపెద్ద పదవి అయిన డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారని అన్నారు. తనకు దీనికంటే గౌరవం ఏముంటుందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →