Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kejriwa is 420, slams Subramanyam swamy..

By   /  April 6, 2017  /  Comments Off on Kejriwa is 420, slams Subramanyam swamy..

    Print       Email

subramanian-swamyకేజ్రీవాల్ ని 420 అంటూ విమర్శలు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి

 

InCorpTaxAct
Suvidha

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా షుంగ్లు కమిటీ నివేదిక వెల్లడించింది. దీంతో స్వామి కేజ్రీవాల్ ని టార్గెట్ గా చేసుకున్నారు. కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ను ఓ దొంగ, మోసగాడు అని అభివర్ణించారు.

కేజ్రీవాల్ ఓ ‘420’ అని బీజేపీ నేత స్వామి అన్నారు. కేజ్రీవాల్ మీద మాకు ఎటువంటి ఆశలు లేవన్నారు. అందువల్ల ఆయనపై వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం మోసం, అవినీతి నేరాలకు ఏడేళ్ళ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →