Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Kesineni Nani & Bonda says sorry to RTA commissioner

By   /  March 27, 2017  /  Comments Off on Kesineni Nani & Bonda says sorry to RTA commissioner

    Print       Email

kesineni Naniఆర్టీఏ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఆర్టీఏ కమిషనర్ కు క్షమాపణలు చెప్పిన ఎంపీ, ఎమ్మెల్యే..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీఏ ఆఫీసులో జరిగిన ఘటనపై సీరియస్ అయ్యారని సమాచారం. ఎంపీ కేశినేని నాని ఈ విషయంపై స్పందించారు. ఘటన పూర్తి వివరాలు సీఎం కు వివరించామని అన్నారు. తాను, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం చంద్రబాబును కలిశామని చెప్పారు. తమను ఆర్టీఏ కమిషనర్ ను కలిసి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు సూచించారని అన్నారు. సీఎం చంద్రబాబు తమకు తండ్రిలాంటి వారని అన్నారు. తమను సరైన దారిలో నడిపించారని అన్నారు. పిల్లలు తప్పుచేసినప్పుడు దండించే అధికారం తండ్రికి ఉంటుందని అన్నారు.

తామను చంద్రబాబు సరైన దారిలో నడిపించారని అన్నారు. చంద్రబాబు సూచనలు మేరకు తాము ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళి కమిషనర్ కు క్షమాపణలు చెప్పామని అన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశామని అన్నారు. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే తాము క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. దీంతో నిన్న చోటు చేసుకున్న వివాదం ముగిసిందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →