Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kishan Reddy fires on CM KCR and minister KTR

By   /  June 29, 2017  /  Comments Off on Kishan Reddy fires on CM KCR and minister KTR

    Print       Email

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు..

 

InCorpTaxAct
Suvidha

 
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ పై బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి ఫైర అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేవారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారని అన్నారు. అలా చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. అయితే మూడేళ్ల పాలనలో చేసిందేమీలేదన్నారు. కేసీఆర్ గాలిలో మేడలు కడుతున్నారని అని వ్యాఖ్యానించారు.

ఇక మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తూ హైదరాబాద్ కూడా అలాగే ఉందనే అనుకుంటున్నారని అన్నారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ పై జోక్స్ పేలుతున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం లేదని విమర్శించారు.హైదరాబాద్ చాలాచోట్ల వారానికోసారి కూడా మంచినీళ్లు రావడం లేదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →