Loading...
You are here:  Home  >  Editorial  >  Current Article

Kolkata flyover collapse: Several feared dead, Mamata rushes back

By   /  March 31, 2016  /  Comments Off on Kolkata flyover collapse: Several feared dead, Mamata rushes back

    Print       Email

kolcatta fly over collapse 3

కోల్ కతాలో కుప్పకూలిన ఫ్లైఓవర్.. 10 మంది మృతి..150 మందికి గాయాలు..

InCorpTaxAct
Suvidha

 

పశ్చిమ్‌బంగ కోల్‌కతాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని గిరీష్‌ పార్క్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న వివేకానంద ఫ్లైఓవర్‌ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. శిథిలాల కింద మరో 150 మంది చిక్కుకున్నారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.2011 లోనూ ఇక్కడి ఆల్టాడంగా ప్రాంతంలో కూడా సేమ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.kolcatta fly over collapse 2

ఇక ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు.శిధిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందకు గ్యాస్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా నిన్ననే సిమెంట్, కాంక్రీట్ వేశారని తెలుస్తోంది. ఉన్నట్లుండి వంతెన కూలిపోవడంతో అక్కడ ఉన్న జనం భయాందోళనలకు గురయ్యారు.

కోల్ కతాలో బ్రిడ్జి కూలిన ఘటనకు సీఎం మమతా బెనర్జీ సర్కారు బాధ్యత వహించాలని బీజేపీ నేత కైలాశ్‌వర్గీయ అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →