Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Koluvula Kotlata Sabha At Saroor Nagar Grounds Held In 4th December

By   /  December 2, 2017  /  Comments Off on Koluvula Kotlata Sabha At Saroor Nagar Grounds Held In 4th December

    Print       Email

డిసెంబర్‌ 4న సరూర్‌ నగర్‌లో సభ: కోదండరాం

 

Suvidha
Biryani Pot

 

 

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల గురించి రోజుకో కొత్త మాట చెబుతున్నారని జేఏసి చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉందని.. ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశమే ఉంటే ప్రభుత్వం ఎందుకు డేట్ ను ప్రకటించట్లేదని ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం కొద్దిమంది గుత్తేదారుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు కోదండరాం.

ఈ నెల 4న సరూర్ నగర్ లో కొలువుల కొట్లాట సభ జరుగనుందని.. ఈ సభకు వినూత్న ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. ఆరోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహిస్తామని అన్నారు. ఇక ఆ సభా ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణంగాను.. సభావేదికకు శ్రీకాంతా చారి వేదికగా పేరు పెట్టారు. ఈ సభకు కాంగ్రెస్, టిడిపి, సిపీఐ, సిపిఎం, సిపిఐ (ఎమెల్) న్యూడెమోక్రసీ పార్టీలతో పాటుగా పలు ప్రజా సంఘాలను ఆహ్వానించినట్టు తెలిపారు. అన్ని పార్టీలు నిరుద్యోగ సమస్య ఎజెండాగా పెట్టేలా సభ జరుగుతుందని అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st at George R Brown Convention Center Houston, TX .

Read More →