Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Komatireddy Venkatreddy fires on PCC Chief Uttam Kumar Reddy..

By   /  February 19, 2017  /  Comments Off on Komatireddy Venkatreddy fires on PCC Chief Uttam Kumar Reddy..

    Print       Email

komatireddy-venkat-reddyతనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది: కోమటిరెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ పార్టీకి కావల్సింది సర్వేలు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళడమేనని అన్నారు. ఈ మేరకు ఆయన నల్గొండ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మరోసారి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చెప్పిందన్నారు.

ఈ విషయంలోనే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే మొదటి స్థానం నకిరేకల్ అని చెప్పారు. తన వెనుక ఎవరు లేరని తేల్చి చెప్పారు. తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంటున్న వారికి సరైన అనుభవం లేదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →