Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Kona Venkat in Prabhu Deva’s Movie..

By   /  February 18, 2016  /  Comments Off on Kona Venkat in Prabhu Deva’s Movie..

    Print       Email

prabhudeva - kona venkatప్రభుదేవా మూవీలో కోన వెంకట్..

 

InCorpTaxAct
Suvidha

‘నాన్న’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన అమలాపాల్ భర్త విజయ్ డైరెక్షన్ లో ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తమిళంలో ప్రభుదేవానే నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో కోన వెంకట్ కూడా జాయిన్ అవుతున్నారట. తెలుగులో ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చడంతో పాటు.. సమర్పకుడిగానూ వ్యవహరించబోతున్నాడట. దీంతోపాటు నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీకి కోన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →