Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Koppula Easwar counters Jaipal Reddy

By   /  March 1, 2017  /  Comments Off on Koppula Easwar counters Jaipal Reddy

    Print       Email

koppula-eshwarజైపాల్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం: కొప్పుల ఈశ్వర్

 

InCorpTaxAct
Suvidha

 
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్,  జైపాల్ రెడ్డిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణ అంశంలో జైపాల్ రెడ్డి ఎప్పుడైనా శ్రద్దా పెట్టారా అని అడిగారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీతో ఎప్పుడైనా చర్చించారా అంటూ ప్రశ్నించారు.

ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఎక్కడ ఉన్నారని అడిగారు.కనీసం రాజీనామా కూడా చేయలేదని అన్నారు. ఆ సమయంలో రాజీనామా చేయకుండా చాలామంది కాంగ్రెస్ నేతలు పరారు అయ్యారని ఆరోపించారు. ఈ విషయం జైపాల్ రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన ఉపవాస దీక్ష బూటకం అంటూ జైపాల్ ఆరోపించారు. దీనిపై కొప్పుల ఈశ్వర్ ఈ విధంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీపై తెలంగాణ జేఏసీ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →