Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Koratala Siva movie with Stylish Star Allu Arjun

By   /  February 14, 2018  /  Comments Off on Koratala Siva movie with Stylish Star Allu Arjun

    Print       Email

స్టైలిష్ స్టార్ తో కొరటాల శివ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగా హీరోగా సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం వక్కతం వంశీతో నా పేరు సూర్య సినిమా చేస్తున్న బన్ని ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేసే అవకాశం ఉందట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హిట్లతో డైరక్టర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సినిమా తర్వాత అసలైతే తారక్, చరణ్ లతో సినిమాలు అనుకున్నా అవి కుదరదని తెలుస్తుంది. అందుకే శివ ఫోకస్ మొత్తం బన్ని మీద పెట్టాడట. ఇప్పటికే బన్ని కోసం ఓ లైన్ కూడా సిద్ధం చేశాడట. భరత్ అనే నేను తర్వాత బన్నితో శివ సినిమా దాదాపు కన్ఫాం అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →