Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

KTR response on Himanshu Motors’ company closing

By   /  August 10, 2017  /  Comments Off on KTR response on Himanshu Motors’ company closing

    Print       Email

లావుగా ఉన్నాడని తన కుమారుడిని తిట్టడం బాధాకరం: మంత్రి కేటీఆర్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

లావుగా ఉన్నాడని తన కుమారుడిని తిట్టడం అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు తాను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చానా అని బాధపడాల్సి వస్తోందని అన్నారు.సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావులు తనకంటే కూడా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఉద్యోగాల విషయంలో న్యాయస్థానం రెగ్యూలరైజ్ చేయవద్దని చెప్పాయన్నారు.ఈ విషయంలో తామేమి చేయగలమని ప్రశ్నించారు.

హిమాన్షు మోటార్స్‌ అనేది ట్రాక్టర్స్‌ కొనుగోలు కంపెనీ అని అన్నారు. దానికి ఇన్నోవో కార్లు, బైక్‌ లకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నానని.. హిమాన్షు మోటార్స్‌ సాంకేతికంగా మాత్రమే మూసివేయలేదన్నారు. హిమాన్షు మోటార్స్‌ కార్యకలాపాలు 2011 లోనే నిలిచిపోయాయని చెప్పారు. మెట్రో రైలు పనులు వేగంగా పూర్తిచేయాలని.. ఒలిఫెంట బ్రిడ్జి, అమీర్‌పేటలో ట్రాఫిక్‌ మళ్లించామని తెలిపారు. ప్రజలపై దాడులు చేయాలని పోలీసులకు ఏ ప్రభుత్వం చెప్పదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →