Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

KTR Tweet About One day One Lakh Metro Passengers

By   /  December 1, 2017  /  No Comments

    Print       Email

ఒక్కరోజు లక్ష మంది.. సంతోషమన్నా కె.టి.ఆర్..!

 

Suvidha
Biryani Pot

 

 

 

హైదరబాద్ లో మెట్రోల్ రైలు కూత పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోది చేతుల మీదుగా మెట్రో పైలాన్ ప్రారంభించారు. అయితే ఒక్కరోజులోనే లక్ష మంది మెట్రో రైలులో ప్రయాణించడం పట్ల తన సంతోషాన్ని పంచుకున్నారు కె.టి.ఆర్. నాగోల్ స్టేషన్ వద్ద ఫోటోలను షేర్ చేస్తూ ఒక్కరోజు లక్షమంది నగర వాసులు మెట్రో రైలు ఎక్కడం సంతోషమని ఆయన ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ కు నెటిజెన్ల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు కె.టి.ఆర్. హైదరాబాద్ ను మెట్రో నగరంగా మార్చిన ఘనత టి.ఆర్.ఎస్ దే అంటూ కె.టి.ఆర్ కు పలువురు నెటిజెన్లు ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నాళ్ల నుండో కలలు కన్న మెట్రో రైలు పరుగులు తీస్తుంది. మెట్రోల్ రైలులో ప్రయాణించేందుకు నగర వాసులు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎక్కడ చూసినా సరే కిక్కిరిసిపోయేలా జనాలు మెట్రో స్టేషన్స్ లో ఉన్నారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →