Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kumar Bangarappa shocks Congress & Joins in BJP..!

By   /  March 4, 2017  /  Comments Off on Kumar Bangarappa shocks Congress & Joins in BJP..!

    Print       Email

kumar bangarappaకర్నాటక కాంగ్రెస్ షాక్ ఇచ్చిన కుమార్ బంగారప్ప..!

 

InCorpTaxAct
Suvidha

 

కర్నాటక కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ నేత కుమార్ బంగారప్ప కమలం పార్టీలోకి జంప్ చేశారు. కుమార్ కర్నాటక మాజీ సీఎం ఎస్ బంగారప్ప తనయుడు. అంతేకాకుండా ఆయన గతంలో కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ మూవీస్ లో నటించారు. ముఖ్యంగా ఆయన కర్నాటక చిత్ర సీమలో యాక్షన్ హీరోగా రాణించారు.అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. చిన్న వయసులోనే మంత్రి పదవి పొందిన నాయకుడిగా ఆయన నిలిచారు.

అలాంటి వ్యక్తి కాంగ్రెస్ అధినాయకత్వంపై అలకబూనారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వచ్చారు. అయితే తనను కాంగ్రెస్ పార్టీ సరిగా పట్టించుకోవడం లేదని ఆయన భావించారు.ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యాడ్యురప్పను కలిశారు. దీంతో కమార్ బంగారప్ప బీజేపీకి మారుతున్నారని ముమ్మర ప్రచారం సాగింది. చివరకు అదే జరిగింది.. కుమార్ అధికారికంగా బీజేపీలోకి వెళ్ళిపోయారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →