Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Kumar Sangakkara praises Teamindia..

By   /  March 29, 2017  /  Comments Off on Kumar Sangakkara praises Teamindia..

    Print       Email

kumar sangakkaraటీమిండియాపై కుమార సంగక్కర ప్రశంసలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

టీమిండియా ఆసీస్ కు చెమలు పట్టించింది. నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది. అంతేకాకుండా బోర్డర్ గవాస్కర్ సీరస్ ను కూడా చేజిక్కించుకుంది. ఇక ఈ సీజన్ కు నెంబర్ వన్ ర్యాంకును నిలుపుకుని ముగింపు పలికింది. ఇదిలాఉంటే భారత జట్టు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర.

టీమిండియా సిరీస్ గెలవడంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పేస్, స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై విజయం సాధించడం అంత సులభం కాదన్నాడు. ఇలా అద్భుతమైన విజయాలు సాధించిన టీమిండియాకు ప్రపంచంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందన్నాడు. బీసీసీఐకి శుభాకాంక్షలు తెలిపాడు. సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లంతా సమష్టిగా రాణించారని సంగక్కర ప్రశంసించాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →