Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Lalith Modi said good bye to cricket..

By   /  August 13, 2017  /  Comments Off on Lalith Modi said good bye to cricket..

    Print       Email

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లలిత్ మోదీ

 

EIS
EnGeniusInc

 

 

క్రికెట్‌ కు ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్ మోదీ గుడ్ బై చెప్పారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల లేఖను రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు పంపించారు. లేఖలో పలు విషయాలు పేర్కొన్నారు. రాబోయే తరాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు.

అందుకే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. లలిత్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన భారత్ లో ఉండటం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వారెంట్ జారీ చేయాలని భారత్ ఇంటర్ పోల్ ను కోరింది. అయితే దానికి ఇంటర్ పోల్ నిరాకరించింద. ఇక నాగౌర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో లలిత్ మోదీ ఉన్నందువల్ల బీసీసీఐ రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ను నిషేధించింది. దీంతో గత మూడేళ్లలో రాజస్థాన్‌ ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌గానీ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌గానీ అతిథ్యం ఇవ్వలేదు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →