Loading...
You are here:  Home  >  World News  >  Australia News  >  Current Article

Largest electric highway in Australia..!

By   /  July 28, 2017  /  Comments Off on Largest electric highway in Australia..!

    Print       Email

అతి పెద్ద ఎలెక్ట్రిక్ హైవే ఇదే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రానున్న రోజుల్లో ఎలెక్ట్రిక్ వాహనాలదే హవా అన్న విషయం దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ముందు చూపుతో 2000 కిలోమీటర్ల ఎలెక్ట్రిక్ హైవే రహదారిని ఏర్పాటు చేస్తుంది. ఎలెక్ట్రిక్ వాహనాలు రావాలంటే అందుకు తగిన సదుపాయాలు కూడా ఉండాలని భావించారు. దీంతో ఆస్ట్రేలియా ఇతర దేశాల కంటే మెరుగ్గా ఆలోచించి 2000 కి.మీ ఎలెక్ట్రిక్ హైవేని రూపొందిస్తోంది. ఇక ఇది ప్రపంచంలో అతిపెద్ద హైవేల్లో ఇది ఒకటని అంటున్నారు.

క్విన్ ల్యాండ్ తీర ప్రాంతాల నుండి 18 పట్టణాలను కలుపుతూ ఈ ఎలెక్ట్రిక్ హైవే ఉంటుందని తెలుస్తుంది. బ్రిస్బేన్ నుంచి టుల్లి వరకు అత్యంత భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారట. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ఎలెక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విధానాన్ని కూడా స్పీడ్ గా చార్జ్ అయ్యేలా చూస్తున్నారట. ఇప్పటికే దేశంలో ఎలెక్ట్రిక్ స్టేషన్స్ ఉన్నా ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ లేకపోవడంతో ఈ హైవే వల్ల కొంత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్ లో ఎలెక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →