Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Lawyer Files Sedition Case Against Kannada Actor-Politician Ramya For ‘Pakistan Is Not Hell’ Comment

By   /  August 23, 2016  /  Comments Off on Lawyer Files Sedition Case Against Kannada Actor-Politician Ramya For ‘Pakistan Is Not Hell’ Comment

    Print       Email

Kanna actress Ramya 2సినీనటి రమ్యపై దేశద్రోహం కేసు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

దాయాది దేశం పాక్ ని పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీకి చెందిన కత్నమణె విట్టల్‌ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణ జరగనుంది.

ఇటీవల పాక్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ సదస్సుకు రమ్య హాజరయ్యారు. అనంతరం ఇండియాకు వచ్చి మాట్లాడారు. ‘ కొందరు అన్నట్లు పాక్ నరకం లాంటిది కాదు.. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే.. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు ‘ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం అయ్యాయి. పాక్ ను పొగుడుతున్నారంటూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు.

రమ్య కన్నడతో పాటు చాలా బాషల్లో నటించారు. తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఇండియా-పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. పాక్ ని నరకంతో పోల్చారు. ఇస్లామాబాద్ లో జరిగిన సదస్సులో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాక్ వైఖరిని ఎండట్టిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →