Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Let us welcome Andhra Pradesh CM Sri Y.S. Jagan Mohan Reddy

By   /  August 11, 2019  /  No Comments

    Print       Email

మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా డాలస్ (టెక్సాస్) నగరానికి విచ్చేయుచున్నారు. డాలస్ కన్వెన్షన్ సెంటర్ లో ఆగస్టు 17 న మధ్యాహ్నం రెండు గంటలనుండి సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగే ఈ బహిరంగ సభ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు.ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే! సమావేశం తర్వాత డిన్నర్ మరియు ఉచిత పార్కింగ్ సదుపాయం కలదు.

అమెరికా లోని ప్రవాసాంధ్రులు అందరికీ ఇదే మా విన్నపం. మీరందరూ సకుటుంబ పరివార సమేతం గా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరికీ తెలియ చేసి ఈ సభను జయప్రదం చేయ వలసినదిగా మనవి!

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →