Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Libya boat sinking.. 96 Migrants missing..

By   /  April 14, 2017  /  Comments Off on Libya boat sinking.. 96 Migrants missing..

    Print       Email

Libya boat sinkingలిబియాలో పడవ మునక.. 97 మంది గల్లంతు..

 

InCorpTaxAct
Suvidha

 

 

లిబియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో జరిగింది. సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఏకంగా 97 మంది గల్లంతు అయ్యారు. వీరంతా వలసదారులని తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో ఏకంగా 120 మంది శరణార్ధులు ఉన్నారు. వీరిలో 23 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు.
గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వారి జాడ తెలియరాలేదు. ఈ పడవ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మూడేళ్లకాలంలో లిబియా నుంచి ఏకంగా 1,50,000 మంది శరణార్ధులు వలస వెళ్లారు. తాజా ఘటనలో పడవ సామర్ధ్యానికి మించి ఎక్కడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →