Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Literature: Puzzle (samasyA pUranaM)

By   /  February 23, 2016  /  No Comments

    Print       Email

BmhO6ZhIUAAcNdrసమస్యాపూరణము

శంకరాభరణము బ్లాగు వారిచ్చిన సమస్య

InCorpTaxAct
Suvidha

” భరత మాతను దూషించు వారె ఘనులు “

తేటగీతి పాదమున గల సమస్యకు నాపూరణలు

గురువు గారికి సుకవి మిత్రులకు నమస్కారములు

1.
పరమ ద్రోహులు నీచులు భ్రష్టులనగ
భరత మాతను దూషించు వారె,  ఘనులు
మిక్కుటముగ దేశమును ప్రేమించు వారు
దేశభక్తులు నిజమైన ధీరు లేను.

2.
శత్రువైన పాకిస్తాను జాతి యెపుడు
భారతీయులెల్లరు తమ పగతురనుచు
దలచు చుందురనెడు మాట తథ్యమచట
భరతమాతను దూషించు వారె ఘనులు

3.
ఆధునికమను పేరుతో అంగలార్చి
పరుల సంస్కృతి మోజులో పరవశించె
భరత మాతను దూషించు వారె ఘనుల
నుచును యువకులీ దేశాన నుడుపు చుండ్రి

విరించి

11143537_519119121574531_5828330316912341871_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →