Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Literature: Solving the puzzle

By   /  February 21, 2016  /  No Comments

    Print       Email

bhakti_radhakrishna9” కృష్ణపదారాధనమ్ము కీడునొసంగున్ “

కందపాదములో గల సమస్యకు నా పూరణములు

InCorpTaxAct
Suvidha

1.

తృష్ణక్కుడైన విజయుడు
విష్ణువుతో మైత్రి సలిపి విజయము గోరన్
జిష్ణువు శత్రువులకు నా
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్

2.
కృష్ణుని నిందించు శిశుపాలుని మాటలుగా

విష్ణుద్వేషమ్మే ఘన
తృష్ణగ శిశుపాలుడిట్లు తిట్టుచు నుండెన్
కృష్ణుడు వ్యర్థుడు చోరుడు
కృష్ణపదారాధనమ్ము కీడునొసంగున్ .

విరించి

10307196_459480184205092_6006116948384822213_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →