Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

సిరిగల వానికి చెల్లును

By   /  January 20, 2016  /  No Comments

    Print       Email

12592786_626566407496468_378637117005596257_nసిరిగల వానికి చెల్లును …….పద్యానికి భావాన్ని అన్యఛందములో వ్రాయమనగా నేను వ్రాసిన పద్యాలు

1.
భాగ్యమున్న వాడు పదివేల భార్యలన్
పెండ్లి యాడ దగును వింత యేమి?
సర్ప భూషణునకు సతులిద్ద రేలరా!
గంగ నివ్వవయ్య గరళ ధరుడ.

InCorpTaxAct
Suvidha

2.
భార్యలుండ వచ్చు పదునారు వేలైన
సిరిని గలిగి నట్టి శ్రీధరునకు
బూదిదాల్చు నీవు భూతనాథుడవు నీ
కిద్ద రేల గంగ నిడుము మాకు

 

Source: విరించి

11143537_519119121574531_5828330316912341871_n

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →