హైదరబాద్ ఫ్రండ్స్ యూత్ సంస్థ – లండన్ఆధ్వర్యంలోఘనంగా వినాయక నిమర్జనం నిర్వహించారు.భారీ ఎత్తున లండన్ హొఉన్స్లొవ్ వీదులో బజనాలు అట పాటలోతో కార్యక్రమం సాగింది, ఇందులో వివిధరాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేసారు. గణపతి బప్పా మోరియ భారత్ మాతా కి జై అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటిష్ వారు సైతం వచ్చి ఈ వేడుకల్లల్లో పాల్గొనడం విశేషం.
సంస్థ అద్యక్షులు DUSARI ASHOK Kumar మాట్లాడుతూ … హైదరాబాద్ ఒక్క కాస్మోపాలిటన్ నగరంగా అని ఎలాగైతే వివిధ ప్రాంతాల – మతాల ప్రజలు కలిసిమెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరిని కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని తెలిపారు, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అన్నిసంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారైటి.ఆర్.యస్సెల్అద్యక్షులు Anil kurmachalam, TeNF అద్యక్షులు సీకా చంద్రశేకర్ , TeNF వైస్ ప్రెసిడెంట్ పవిత్ర రెడ్డి ,అడ్వైసర్ ఉదయ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యెక పూజలు చేసారు.
ఈవెంట్ నిర్వాహకులు గోలితిరుపతి, కవిత, కసర్లనగేష్ రెడ్డి, జ్యోతి, వంశీ, దీప్తి, శశిధర్, సుమన్గోలి, మల్లరెడ్డి, శుష్మన, స్రావాన్ రెడ్డి, సుధాకర్, శౌరి, జితేందర్, సతీష్, , మోహన్, సందీప్గౌడ్, ఎల్లేందర్, మధు, రాజ్బజార్, సత్యం, సంగిరెడ్డిగుప్తకసం, వెంకట్రెడ్డి, విష్ణు, ఓంప్రకాష్, కిషోర్ నరేష్ తదితరులు పాల్గొన్నరు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.