Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Los Angeles Telegu Association, Garikapati avadhaanam on Aug 7th

By   /  August 3, 2016  /  No Comments

    Print       Email

9cffe717-2a39-44ba-8b6c-e0c31ccfba3c

శ్రీ గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానము మరియు ప్రవచనము
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ – వీటన్నిటినీ ఏక కాలంలో – అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability) కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో
8 మంది పృఛ్ఛకులు  (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.  ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. వారిలో శ్రీ గరికిపాటి నరసింహారావు గారు సుమారు 300 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు
గరికపాటి గారి ఆహ్వానము
Date: August 7th, 2016.
Time: 3:00PM on wards
Place: Sanatan Dharma Temple, 15311 Pioneer Blvd, Norwalk, CA, 90650
Price: Free for the members . Please RSVP
Tickets: Non-Members Pay $5  
This is an unique program which enlightens our understanding of culture, language and divinity. And Introduces the Ashtavdhanam to the kids. Limited seating

InCorpTaxAct
Suvidha

RSVP soon.. (RSVP is not required to attend the program)

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →