Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Maharastra Speaker suspends 19 MLA’s for 9 months..

By   /  March 22, 2017  /  Comments Off on Maharastra Speaker suspends 19 MLA’s for 9 months..

    Print       Email

Maharastra Speaker suspends 19 mla's for 9 months..9 నెలల పాటు 19 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్.. స్పీకర్ సంచలన నిర్ణయం..

 

InCorpTaxAct
Suvidha

 

 

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన 19 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. వారిని 9 నెలల పాటు సస్పెండ్ చేశారు.ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగాడే కఠిన నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన శాసన సభ్యులు ఎవరైనాగాని డిసెంబర్ 31 వరకు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చారు.

ఈ నెల 18న కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్ గురించి మహారాష్ట్ర ఆర్థికమంత్రి చదివి వినిపిస్తున్నప్పుడు అడ్డుపడే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా గందరగోళం సృష్టించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల తీరును సీఎం ఫడ్నవీస్ తప్పుబట్టారు. శాసనసభ్యుల తీరు సభా ప్రతిష్టను దిగజారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →