Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Mahesh Babu deeply hurt with brahmotsavam flop, he will not do similar mistake in the future!

By   /  May 24, 2016  /  Comments Off on Mahesh Babu deeply hurt with brahmotsavam flop, he will not do similar mistake in the future!

    Print       Email

mahesh babu brahmotsavam 2మ‌హేష్‌ను బాధించిన `బ్ర‌హ్మోత్స‌వం`

 

InCorpTaxAct
Suvidha

 

 

`బ్రహ్మోత్సవం`కు డివైడ్ టాక్ వస్తుందని మ‌హేష్ బాబు ముందే అంచనా వేసినప్పటికీ.. ఇంత తీవ్ర స్థాయిలో నెగెటివ్ టాక్ మాత్రం వ‌స్తుంద‌ని అంచనా వేయలేదట. ఫ్యామిలీ సినిమా కాబట్టి స్లో స్టార్ట్ ఉన్నప్పటికీ.. సరిగా ప్రమోట్ చేస్తే పుంజుకుంటుందని.. ఓ మోస్తరు కలెక్షన్లతో బయటపడుతుందని భావించారట. కానీ ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. కమర్షియల్ గా దారుణమైన ఫలితాన్ని చవిచూడబోతుండటమే కాదు.. తీవ్ర విమర్శలు కూడా తెచ్చిపెడుతోంది ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు మహేష్ ను కూడా తిట్టిపోస్తున్నారు. మహేష్ జడ్జిమెంట్ ఇంత పూరా.. ఇలాంటి సినిమా ఎలా చేశాడంటున్నారు.

థియేటర్ల నుంచి బయటికి వస్తున్న జనాల్లో తీవ్ర ఆగ్రహం.. అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్నాపకం అయ్యేలా ఉంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ విషయంలో మహేష్ కూడా చాలా చాలా ఫీలయ్యాడట.ఇంతకుముందు ‘ఆగడు’ దెబ్బకు రెండు నెలలు బయటికే రాలేకపోయానన్న మహేష్.. ‘బ్రహ్మోత్సవం’ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో?

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →