Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Mahesh Babu’s brahmotsavam in May

By   /  April 11, 2016  /  Comments Off on Mahesh Babu’s brahmotsavam in May

    Print       Email

maheshbabuమేలో బ్ర‌హ్మోత్స‌వం

 

InCorpTaxAct
Suvidha

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తూ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న సినిమా బ్ర‌హ్మోత్స‌వం.  ఈ సినిమా ఎప్పుడొప్పుడు బ్ర‌హ్మోత్స‌వం సినిమా వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌. మండు వేస‌విలో నిండు చంద్రుడిలా మ‌హేష్ బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమాను మేలో విడుద‌ల చేయ‌నున్నార‌ని, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు తేదీ ప్ర‌క‌టించ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. అయితే శ్రీ‌మంతుడుతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వంతో ఎంత‌టి హిట్ అందుకోబోతున్నాడో వేచి చూడాలి. కాగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమా తెర‌కెక్కిన్న సంగ‌తి తెలిసిందే.

24న ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

బ్రహ్మోత్సవం సినిమా చిత్రీకరణ ప్ర‌స్తుతం చివరిదశకు చేరుకుంది. ప్రధాన తారాగణంతో సినిమా లోని పతాక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 10 కల్లా మొత్తం టాకీ పార్ట్ ని పూర్తిచేసి తరువాత ఏప్రిల్ 11 నుండి 20 వరకూ పూణేలో పాటలను చిత్రీకరించనున్నారు. ఇంతకుముందే బ్రహ్మోత్సవంను తిరుపతిలో ఏప్రిల్ 24 న ఆడియా ఆవిష్కరణ ఉంటుందన్న విషయం విధితమే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →