Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Mahesh Babu’s wife Namrata and kids holiday in Goa

By   /  April 1, 2016  /  Comments Off on Mahesh Babu’s wife Namrata and kids holiday in Goa

    Print       Email

mahesh babu familuy

గోవా ట్రిప్ లో ప్రిన్స్ పిల్లలు..

InCorpTaxAct
Suvidha

 

 

సెలవులు వచ్చాయంటే పిల్లలు చలాకీగా, హుషారుగా, చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతేనా.. ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా..? ఎలా ఎంజాయ్ చేద్దామా..? అన్నట్లు హుషారుగా ఉంటారు. మరి సెలబ్రిటీల పిల్లలు అయితే ఏం చేస్తారు..? వారు కూడా పిల్లలే కదా..! అందుకే వారి ఆలోచనలు కూడా అందరి పిల్లలు లానే ఉంటాయి మరి. సమ్మర్ ని ఎంజాయ్ చేయాలని భావించిన మహేష్ పిల్లల్ని.. ఆయన భార్య నమ్రత టూర్ కి తీసుకెళ్ళారు. ప్రిన్స్ సినిమాలతో బిజీగా ఉన్నా.. నమ్రత మాత్రం తన పిల్లల కోసం సమయం కేటాయించారు. ఇద్దరిని తీసుకుని గోవా ట్రిప్ కి వెళ్ళారు. చూడండి అక్కడ వారెంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో..!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →