Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Mahesh keeps up his promise, Adopt-A-Village

By   /  March 1, 2018  /  Comments Off on Mahesh keeps up his promise, Adopt-A-Village

    Print       Email

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సూపర్ స్టార్ మహేష్ ఏపిలో బుర్రిపాలెం, తెలంగాణాలో కొత్తూరు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు తర్వాత ఊరిని దత్త తీసుకున్న మహేష్ ఆ గ్రామాల డెవలప్ మెంట్ కోసం కూడా బాగానే కష్టపడుతున్నాడు. అదేనండి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా కృషి చేస్తున్నారు. ఇక బుర్రిపాలెం లో అనుకున్న విధంగా స్కూల్ ఏర్పాటు చేశాడు మహేష్.

సూపర్ స్టార్ కృష్ణ తల్లి ఘట్టమనేని నాగరత్తమ్మ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా ఆ స్కూల్ పై రాసి ఉంచారు. ఈరోజు ఆ బిల్డింగ్ ప్రారంభించారు. గ్రామంలోని అందరికి ఇది సౌకర్యవంతంగా ఉంటుందని తెలుస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్ పై ట్విట్టర్ నిండా ప్రశంసలు అందిస్తున్నారు. రీల్ లైఫ్ లో కూడా మహేష్ శ్రీమంతుడు అనిపించుకున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →