Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Make reservation for Muslims: Minister KTR

By   /  April 5, 2016  /  Comments Off on Make reservation for Muslims: Minister KTR

    Print       Email

KTR ABOUT GHMC VICTORY

ముస్లీంలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం: మంత్రి కేటీఆర్

InCorpTaxAct
Suvidha

 

ఖచ్చితంగా ముస్లింలకు 12 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దళితుల కంటే కూడా ముస్లింలు ఇంకా బాగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని సచార్ కమిటీ వెల్లడించిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లుగా కాకుండా కేంద్రం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లుగా భావించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముస్లిం రిజర్వేషన్ల అమలులో అడ్డంకులను అధిగమిస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ఓ మంచి పద్ధతి ప్రకారం నడుస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. గతంలో చేసిన పాపాలు బయటపడతాయని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందన్నారు. ఉత్తమ్ కుమార్ మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →