Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Malkazgiri Bachpan School Seized

By   /  November 16, 2017  /  Comments Off on Malkazgiri Bachpan School Seized

    Print       Email

ఆ స్కూల్ ను సీజ్ చేశారు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

రెండు రోజుల క్రితం మూడేళ్ల బాలుడు స్కూల్ సంపులో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మల్కాజ్ గిరిలోని బచ్ పన్ స్కూల్ లో ఈ ఘోరం అందరిని కదిలించేసింది. జీవితం అంటే ఏంటో తెలియని 3 ఏల్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నారు. దీనిపై విధ్యార్ధుల తల్లిదండ్రులు, విధ్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక విచారణ తర్వాత స్కూల్ యాజమాన్యం తప్పిందం వల్లే పిల్లాడు చనిపోయాడని తేలింది.

ఇక జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు బచ్ పన్ స్కూల్ ను సీజ్ చేశారు. పాఠశాల ప్రాంగణంలో సంపు ఉండటం ఇంకా విద్యాశాఖాధికారులు పాఠశాల సందర్శనలో లోపాలు ఉండటంతో గురువారం సీజ్ చేశారు. ఇక యాజమాన్యం మీద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. విద్యార్ధి మరణానికి సంబందించిన విషయం మీద స్కూల్ యాజమాన్యంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →