Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Mallika Sherawat dating with frenchman

By   /  March 18, 2016  /  Comments Off on Mallika Sherawat dating with frenchman

    Print       Email

mallika sheravath

డేటింగ్ లో మునిగిన మల్లికా..
బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ డేటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారట. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో కూడా షేర్ చేసుకుంది. ప్రేమలో ఉండటమనేది ప్రపంచంలోనే అత్యంత మంచి ఫీలింగ్ అంటూ మనసులోని మాటను ఈ బ్యూటీ బయటపెట్టేసింది. దీనికితోడు తనకేం భయం లేదని కూడా చెబుతోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మల్లికా రెడ్డ్రెస్లో ఆమె బాయ్ ఫ్రెండ్ యాష్ కలర్ కోట్ వేసుకొని బిజినెస్ ఫ్లైట్ ఎంట్రెన్స్ దగ్గర సూపర్ స్టైల్లో పోజిచ్చింది. ఈ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పిచ్చిపిచ్చిగా పడిపోయానంటూ తెగ మురిసిపోతోంది.

InCorpTaxAct
Suvidha

ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? పారిస్ బేస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మేన్ సైరిల్లే. అతడితో ఓసారి ఏర్పడిన పరిచయం .. డేటింగ్ వరకు వచ్చిందని చెప్పుకొచ్చింది. మల్లికా లాంటి అమ్మాయిని తానిప్పటివరకు చూడలేదని ఆమె బాయ్ ఫ్రెండ్ తెగ పొగిడేస్తున్నాడు. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసింది మల్లికా.. ఈ సారైనా లవ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →