Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Meningitis outbreak in Nigeria kills more than 489

By   /  April 12, 2017  /  Comments Off on Meningitis outbreak in Nigeria kills more than 489

    Print       Email

-meningitis-vaccines-Nigeriaనైజీరియాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటన..

 

InCorpTaxAct
Suvidha

 

నైజీరియాలో మెనింజైటిస్ వ్యాధి విస్తృతంగా ఉంది. వారం రోజుల్లో ఏకంగా 489 మందిని బలి తీసుకుంది. మెనింజైటిస్ అంటే మెదపు వ్యాధి అని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి మరో ఐదు వేల మందికి సోకిందని సమాచారం. ఈ ప్రాణాంకత వైరస్ సోకడంతో వారి పరిస్థితి విషయంగా మారింది. దీంతో నైజీరియాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.

ఈ ప్రాణాంతక వ్యాధికి విరుడుగుడు కోసం నైజీరియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యాధికి విరుడుగుగా పనిచేసే బెక్స్ సెరో వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే బెక్స్ సెరో వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా కొరత ఉంది. దీంతో నైజీరియాలో ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య పెరగుతోంది. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.ముఖ్యంగా జంపారా, కత్సిన, కెబ్బీ, నైగర్‌, సొకొటో రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →