Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Minister Ktr praises Heroine Samantha..

By   /  March 18, 2017  /  Comments Off on Minister Ktr praises Heroine Samantha..

    Print       Email

samanthaహీరోయిన్ సమంతపై మంత్రి కేటీఆర్ పొగడ్తలు..

చేనేతలను ప్రోత్సహించేలా టాలీవుడ్ నటీమణి సమంత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె చేనేతను ధరిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆమె చేనేత కార్మికుల కష్టాలను, సమస్యలను తెలుసుకునేందుకు పోచంపల్లి, దుబ్బాకల్లో పర్యటించారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ స్పందించారు. ఆయన నటి సమంతపై ప్రశంసలు కురిపించారు. కార్మికుల సమస్యల తెలుసుకోవడం కోసం సమంత పర్యటించడం గొప్ప పరిణామం అని కొనియాడారు.

InCorpTaxAct
Suvidha

ఈ నెల 10న సమంత సిద్ధిపేటలో తెలంగాణ చేనేత ప్రచారకర్త సమంత పర్యటించారు. ఈ సందర్భంగా పలు చేనేత సహకార సంఘాలను పరిశీలించారు.సమంత కార్మికుల కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లారు. అక్కడ మగ్గాల మీద నేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. ఇక 15న భూదాన్ పోచంపల్లి మండలంలోని హ్యాండ్లూమ్ పార్క్ ను కూడా పరిశీలించారు. దీనిపై మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →