Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Minister Narayana Comments on Mudragada Deeksha

By   /  February 4, 2016  /  Comments Off on Minister Narayana Comments on Mudragada Deeksha

    Print       Email

minister Narayanaనిరాహార దీక్షపై పునరాలోచన చేయండి.. ముద్రగడను కోరిన మంత్రి నారాయణ..

 

InCorpTaxAct
Suvidha

కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై చంద్రబాబు సర్కారు చిత్తశుద్దితో ఉందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు.బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ జాబితాలో చేరుస్తామన్నారు.నిరాహార దీక్షపై ముంద్రగడ పద్మనాభం పునరాలోచన చేయాలని కోరారు.జీవో నెం.30ని అధ్యయనం చేయాలన్నారు. ఆ జీవో వల్ల కాపులకు రిజర్వేషన్లు రావని తెలిపారు. బీసీ కమిషన్‌ ద్వారా రిజర్వేషన్లు సాధించు కుందామని అన్నారు. అమరావతి నుంచి బీసీ కమిషన్‌ పని చేస్తుందని మంత్రి తెలిపారు.గత నాలుగు రోజులుగా ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో గమనించాలని సూచించారు. జస్టిస్‌ మంజునాథ్‌ను పిలిపించి చంద్రబాబు నాయుడు చర్చలు కూడా జరిపారని చెప్పారు. బీసీ కమిషన్‌కు రెండు రోజుల్లో సిబ్బంది సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయిస్తే ఇబ్బందులు వస్తాయని ఈ సందర్భంగా నారాయణ అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →