Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Minister Tummala responded on TDP-TRS alliance

By   /  October 12, 2017  /  Comments Off on Minister Tummala responded on TDP-TRS alliance

    Print       Email

టీఆర్ఎస్, టీడీపీ పొత్తు ప్రచారంపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

 

EIS
EnGeniusInc

 

టీఆర్ఎస్, టీడీపీ పొత్తు గురించి ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి తుమ్మల స్పందించారు. పొత్తుల విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయన్నారు. టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు అవసరమని తాము భావించడం లేదని చెప్పారు.

పొత్తుల విషయమై ఇప్పటికే కేసీఆర్, చంద్రబాబు మధ్య తాను మధ్యవర్తిత్వం చేశాననే విషయాన్ని తుమ్మల ఖండించారు. మధ్యవర్తిత్వం వహించిన మాట వాస్తవమే కానీ, పొత్తుల గురించి కాదని, రెండు రాష్ట్రాల మధ్య ఎక్స్ ప్రెస్ హై వేలు, ప్రాజెక్టుల విషయం గురించి మాట్లాడానని, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని, ఐక్యంగా ఉండాలనే అంశాలు తప్పా, రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడిన అంశాలు తక్కువ అని అన్నారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణమనేది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే అనే మాటలై ఆయన స్పందించారు. ప్రజల కష్టసుఖాలతో, అవసరాలతో విపక్షాలకు సంబంధం లేదన్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Investigation starts on 25th for Jayalalitha’s mysterious death.

Read More →