Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Miss World Meets PM Narendra Modi

By   /  November 30, 2017  /  No Comments

    Print       Email

 

ప్రధాని మోదీని కలిసిన మిస్ వ‌ర‌ల్డ్ మానుషీ చిల్ల‌ర్‌

Suvidha
Biryani Pot

 

 

 

ఇటీవ‌ల ప్ర‌పంచ సుంద‌రి కీరిటాన్ని సొంతం చేసుకున్న అందాలభామ మానుషీ చిల్ల‌ర్‌, ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశారు. మానుషి బుధ‌వారం హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. త‌ల్లిదండ్రులతో క‌లిసి ఆమె ప్ర‌ధానిని క‌ల‌వ‌డానికి వెళ్లారు. అంతకుముందు మానుషీ ట్వీట్ చేస్తూ.. తాను చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నానంటూ చెప్పింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లర్‌ను ప్రధాని మోడీ అభినందించారు.

17 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశానికి ప్ర‌పంచ సుంద‌రి కీరిటాన్ని తీసుకువ‌చ్చినందుకు ప్ర‌ధాని మోదీ, మానుషీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ట్లు స‌మాచారం. ఆ తర్వాత మానుషి స్వరాష్ట్రమైన హర్యానాకు వచ్చి.. ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌బోతున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఆయ‌న అంద‌రికీ ఆద‌ర్శం అంటూ ట్వీట్ చేసింది.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Microsoft releases Photos Companion app for iOS and Android

Read More →