Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

MK Stalin watches irudhi suttru movie

By   /  February 13, 2016  /  Comments Off on MK Stalin watches irudhi suttru movie

    Print       Email

stalin1

‘ఇరుది సుట్రుం’ చిత్ర బృందానికి స్టాలిన్ ప్రశంసలు..

InCorpTaxAct
Suvidha

 

దర్శకురాలు సుధా కొంగర డైరెక్షన్ లో తమిళం, హిందీల్లో ఏకకాలంలో తెరకెక్కిన మూవీ ‘ఇరుది సుట్రుం’. ‘సాలా ఖడూస్‌’ చిత్ర యూనిట్ ని డీఎంకె నాయకుడు ఎం.కె.స్టాలిన్‌ అభినందించారు. దర్శకురాలు సుధా కొంగరతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. సామాజిక కోణంలో యువతులకు ప్రేరణ కలిగించే విధంగా సినిమా ఉందన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్‌, సుధా కొంగరలతో కలిసి తీసుకున్న ఫొటోను తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈమె వెంకటేష్‌ కథానాయకుడిగా తెలుగులో ఈ చిత్రాన్ని త్వరలో తెరకెక్కించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →