Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Modi targets 8 states elections in 2018

By   /  January 1, 2018  /  Comments Off on Modi targets 8 states elections in 2018

    Print       Email

2018లో మోదీకి సవాళ్ళే సవాళ్ళు…

InCorpTaxAct
Suvidha

 

 

2014లో మోదీ హవా ఓ రేంజ్ లో పనిచేసింది. బీజేపీ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం మోదీకి కొత్త సంవత్సరం సరికొత్త సవాళ్ళతో స్వాగతం పలికింది. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లోగానే దాదాపుగా 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఓ సవాల్ అయితే.. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం అనేది మరో సవాల్. ఇక 8 రాష్ట్రాల ఎన్నికల్లో వీలైనన్ని చోట్ల అధికారంలోకి రావాలి అనేది మోదీ ప్లాన్. దీనికోసం ఆయన సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మొత్తం 8 రాష్ట్రాల్లో 4 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు చాలా కీలకమైనవి. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. వీటితో పాటు నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీకి కాంగ్రెస్ తో నే పోటీ. ఇక 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →