అమెరికా కాంగ్రెస్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది… మోదీ సభలో ప్రవేశించినప్పుడు గౌరవసూచకంగా లేచి నిల్చొని స్వాగతం పలికారు… మోదీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపూ కరతాళ ధ్వనులతో సభ మార్మోగిపోయింది.. మోదీ ప్రసంగానికి ఫిదా అయిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు స్టాండింగ్ ఓవేషన్ తో తమ అభినందనలు తెలపడం విశేషం. ఓ విదేశీ అధినేతకు అమెరికా కాంగ్రెస్ లో ఈ స్థాయిలో ఆదరణ లభించడం చాలా అరుదైన విషయం. మన ప్రధాని నరేంద్రమోదీకి స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉన్న ఆదరణను ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తుంది.
Source:
Saidu Kommineni
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.