Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Mohamad Ali’s Final Farewell

By   /  June 10, 2016  /  Comments Off on Mohamad Ali’s Final Farewell

    Print       Email

Muhammad_Aliనేడు అలీకి అంతిమ వీడ్కోలు

 

InCorpTaxAct
Suvidha

 

 

బాక్సింగ్ కింగ్ మహమ్మద్ అలీ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. మతాచారం ప్రకారం అలీ అంతిమసంస్కారాలను పూర్తి చేయనున్నారు. గురువారం స్థానిక‌ బాక్సింగ్ హాలులో అలీ పార్థివదేహాన్ని శవపేటికలో ఉంచి కుటుంబసభ్యులతోపాటు దైవ విశ్వాసులైన సుమారు 14,000 మందితో కలిసి కాలిఫోర్నియాకు చెందిన ఇమామ్ జాయిద్ షాకిర్ ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, టర్కీ ప్రెసిడెంట్ తాయ్యిప్ ఎర్గోడాన్ సహా ప్రపంచవ్యాప్తంగా అలీ అభిమానులు హాజరుకానున్నారు. కాగా  బాక్సింగ్ క్రీడలో ప్రపంచ చాంపియన్ స్థాయిలో మహ్మద్ అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్ సన్ వ్యాదితో బాధ‌ప‌డుతూ కొన్ని రోజుల క్రితం  ఫోయినిక్స్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →