Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

MS Dhoni – The Untold Story

By   /  July 9, 2016  /  Comments Off on MS Dhoni – The Untold Story

    Print       Email

dhoni`ధోని ది అన్ టోల్డ్ స్టోరీ` పోస్ట‌ర్ రిలీజ్‌

 

InCorpTaxAct
Suvidha

 

టీమిండియా వన్టే టి 20 కెప్టెన్‌ ధోనీ మొన్న త‌న‌ 35వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకుశుభాకాంక్షలు తెలిపారు. ధోనీ ఫ్యాన్స్‌ బర్త్‌డే విషెష్‌తో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ సందర్భంగా ఆయన జీవిత కథాంశంతో రూపొందించిన ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీ పోస్టర్‌ ను అధికారికంగా ఈచిత్రం టీం విడుదల చేసింది. ధోనీ పాత్ర పోషిస్తున్న నటుడు సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్‌ ఖాతాలోపోస్ట్‌ చేశారు.
కాగా ఇటీవ‌ల క్రికెట‌ర్ల జీవిత క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌, తాజాగా ధోని ఇలా అంద‌రి జీవిత క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. కాగా ఇటీవ‌ల వ‌చ్చిన అజ‌హ‌రుద్దీన్ పేరుతో వ‌చ్చిన సినిమాలో టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రిని అవ‌మానించిన‌ట్లు ఆయ‌న ఆ సినిమా డైరెక్ట‌ర్‌, నిర్మాత‌ల‌పై ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →