Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mukesh Bhatt is angry?

By   /  April 10, 2016  /  Comments Off on Mukesh Bhatt is angry?

    Print       Email

mukeshbhattముఖేష్ భ‌ట్‌కు అంత‌కోపం ఎందుకు వ‌చ్చింది?

 

InCorpTaxAct
Suvidha

ఈ మ‌ధ్య అస‌హ‌నం అనే ప‌దం చాలా పాపుల‌ర్ అయింది. ఈ అస‌హ‌నం అనే ప‌దాన్ని రాజ‌కీయ నాయ‌కులు.. మేధావులు ప‌దే ప‌దే వాడుతున్నారు. అది ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా సోకింది. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినిమా హీరోలు..ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ అస‌హ‌నాన్ని బ‌య‌ట పెడుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భ‌ట్ కేంద్ర సెన్సార్ బోర్డుపై త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.  సెన్సార్ బోర్డును ఎక్క‌డ ఉంచాల‌ని అని త‌న‌ను అడిగితే అది ఖ‌చ్చితంగా చెత్త బుట్ట‌లో ఉంచాల‌ని చెబుతాన‌ని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.  ఇంత‌కీ ఆయ‌న‌కు సెన్సార్ బోర్డుపై అంత‌కోపం ఎందుకు వ‌చ్చిందంటే..  ‘ది జంగిల్‌ బుక్‌’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యు/ఏ సర్టిఫికేట్  ఇచ్చినందుకు.

త్రీడి ఇమేజెస్‌తో ఉండే ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్‌ ఇవ్వడం హాస్యాస్పందంగా ఉందని, ఇంకా ఏ సర్టిఫికేట్‌ ఇవ్వలేనందుకు సంతోషించాలని ముఖేష్ భ‌ట్ ట్విట్‌ చేశారు. సెన్సార్‌ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సూచించారు. కాగా అమెరికన్‌ ఫాంటసీ చిత్రమైన ‘ది జంగల్‌ బుక్‌’ ఐరెన్‌ మేన్‌ హెల్మార్‌ జాన్‌ ఫేవరయో దర్శకత్వంలో రూపొందింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →