Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Must speak in one voice about Balochistan, POK:Venkaiah Naidu

By   /  August 16, 2016  /  Comments Off on Must speak in one voice about Balochistan, POK:Venkaiah Naidu

    Print       Email

Union minister Venkaiah naidu at the Parliament house in New Delhi on Monday. Express Photo by Prem Nath Pandey. 02.05.2016.

కశ్మీర్ భారత్ లో అంతర్భాగమే: వెంకయ్యనాయుడు

InCorpTaxAct
Suvidha

 

 

 

కశ్మీర్‌ అంశంపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష పార్టీలకు సూచించారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో దీనిపై మాట్లాడారు. ఎన్ని సమస్యలు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుని.. పరిష్కారం చూసుకుంటాయన్నారు. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేశారు.

భారత్ లో ఓ భాగమైన కశ్మీర్‌ విషయంలో పొరుగు దేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని పార్టీలకు ఓ విషయం చెప్పదలచుకున్నానని అన్నారు. దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా కశ్మీర్‌ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన కోరారు. మరోవైపు కశ్మీర్‌లో శాంతికి సహకరించాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా మూఫ్తి వేర్పాటువాద సంస్థలకు పిలుపు ఇచ్చారు.

ప్రస్తుతం కశ్మీర్‌ లోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. తాజా ఘర్షణల్లో నలుగురు యువకులు మృతి చెందారు. మరోవైపు కశ్మీర్‌ పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 8న హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్ వనీ ఎనకౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →